
About Teegala Venkateshwara Swaami Temple
ఈ తీగల వెంకటేశ్వరా స్వామీ దేవాలయం, రెండు గ్రామాలు విలాసాగర్ – అచంపల్లి పొలిమేర మధ్యలో, చుట్టూ పొలాల మధ్యలో, సుమారుగా 400 సం. క్రితం బండరాళ్ల మధ్య తీగలలో వెలిశారువెంకటేశ్వరా స్వామీ, అందుకే 'తీగల వెంకటేశ్వరా స్వామీ' అని కొలిచేవారు చుట్టూ ప్రక్క గ్రామాల ప్రజలు.. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ "పెరుమాండ్లు" అని స్వామి వారిని పిలుస్తారు..
శ్రావణ మాసంలో ఇక్కడికి ఎక్కడెక్కడినుండో వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు